ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 30,717 నమూనాలు పరీక్షిస్తే 176 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి నిన్న 103 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,227 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..