కరోనా మిగిల్చిన చేదు గుర్తులను మరచి..
మనోబలం తోడుగా ముందుకు నడచి ..
ఆత్మవిశ్వాసంతో కష్టాలను గెలిచి..
రేపటి మధుర క్షణాలను ఆహ్వానిద్దాం..
ఈ సంవత్సరం అందరికి గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..

మీ JRTVNEWS….