ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసారు. అది ఏంటంటే… ఈరోజు వ్యాక్సినేషన్ కోసం ఆన్ లైన్లో మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. మరియు ఈరోజు
వాక్ ఇన్ (స్పాట్ రిజిస్ట్రేషన్) లేదు అని తెలిపారు. ఇంకా హెల్త్ కేర్ , ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది అని చెప్పారు.