ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 51 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు, గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఎవరూ మరణించలేదని . తెలిసింది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8,89,974కు చేరగా, ఇప్పటి వరకు 8,82,080 మంది కోలుకున్నారని 7,169 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం 725 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 20,269 శాంపిళ్లు 1.39 కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 కేసులు నమోదవ్వగా విజయనగరం జిల్లాలో ఒక్క కేసూ నమోదు కాకపోవడం హర్షించదగ్గ విషయం.

జిల్లాలవారీగా…