మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ధర్మాపూర్ గ్రామ సమీపంలోని గుట్టల్లో గ్రానైడ్ లభ్యమయింది. ఆ గ్రామ సమీపంలో వంట చెరుకు కోసం వెళ్లిన ఓ మహిళకు ఇది కనిపించడంతో ఈ విషయం బయట పడింది. దాంతో గ్రామ సర్పంచ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి దర్యాప్తు మొదలుపెట్టారు.