నిజాంపేటలోని కొలన్‌ నారాయణరెడ్డి గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్లో లగ్జరీ బ్రాండెడ్‌ దుస్తులను భారీ తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నారు. పురుషులు, మహిళలు, పిల్లలకు అనేక వెరైటీలలో దుస్తులు లభిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ విక్రయాలు ఉంటాయని ఆసక్తి ఉన్నవారు ఒకసారి వచ్చి చూసి వెళ్లొచ్చని , వారి ధరలు రూ. 795, 5,295 ధర ఉన్న పురుషుల దుస్తులు రూ. 200-800కు, రూ. 450, 4,295 ధర ఉన్న మహిళల దుస్తులు 200-800కు, రూ. 490, 3,095 ధర ఉన్న పిల్లల దుస్తులు రూ. 150-500కే లభిస్తాయని పేర్కొన్నారు.