క్రైమ్ (Crime) వార్తలు (News)

నడి రోడ్డుపై రౌడీషీటర్‌ హత్య ..

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో ఇండియా ఫంక్షన్‌ హాలు వద్ద అందరూ చూస్తుండగానే రౌడీషీటర్‌ అసద్‌ ఖాన్‌‌ను దుండగులు కత్తులతో దారుణంగా హతమార్చారు. ఓ హత్య కేసులో అసద్‌ నిందితుడిగా ఉన్నాడు. పాతకక్షల కారణంగానే అతడ్ని ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.