వార్తలు (News) వినోదం

నాగార్జున సాగర్‌ జలాశయంలో 14 గేట్లు ఎత్తివేత!!

శ్రీశైలం నుంచి భారీగా వరద తరలివస్తుండడంతో సాగర్ నిండుకుండలా మారిన నేపథ్యంలో 14 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు 5.14 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 584 అడుగులకు నీరు చేరింది. శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ గేట్లు తెరచుకోవడంతో.. ఆ ప్రాజెక్టుల వద్దకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. కృష్ణమ్మ ఒరవడి చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    7
    Shares
  • 7
  •  
  •  
  •  
  •