వార్తలు (News)

భారత్ లో 41,831 కొత్త కేసులు.. 541 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల్లో 17,89,472 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 41,831
కొత్త కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే 541 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,24,351కి చేరింది. గత 24 గంటల్లో 39,258 మంది కరోనాను జయించడంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,08,20,521కి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,10,952కు పెరగడంతో ఆ రేటు 1.30 శాతానికి చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    13
    Shares
  • 13
  •  
  •  
  •  
  •