వార్తలు (News)

తెలంగాణలో 455 కొత్త కేసులు.. 3 మరణాలు!!

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 83,763 కరోనా పరీక్షలు నిర్వహిస్తే 455 కొత్త కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,45,406కు చేరింది. నిన్న ఒక్కరోజే ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 3,805కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో వ్యవధిలో 648 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 6,32,728కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,873 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •