అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

డిజిటల్ ట్రాన్సాక్షన్ల లో ఇండియా నంబర్ వన్!!

ప్రపంచంలో అమెరికా, చైనా లాంటి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది ఇండియా. అది డిజిటల్ ట్రాన్సాక్షన్లు (digital transactions), చెల్లింపుల విషయంలో అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. శుక్రవారంనాడు 2020లో ఇండియాలో 25.4 బిలియన్ల డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరిగితే… అదే సమయంలో చైనాలో 15.7 బిలియన్లు, అమెరికాలో 1.2 బిలియన్ ట్రాన్సాక్షన్లు మాత్రమే జరిగాయన్నారు. చైనాతో పోల్చితే… 1.6 రెట్లు, అమెరికాతో పోల్చితే 21 రెట్లు ఎక్కువగా ఇండియాలో డిజిటల్ చెల్లింపులు జరిగాయని ట్వీట్ చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    231
    Shares
  • 231
  •  
  •  
  •  
  •