అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్స్‌లో నిరాశపరిచిన భారత బాక్సర్‌ సతీశ్‌కుమార్‌!!

టోక్యో ఒలింపిక్స్‌ క్వార్టర్‌లో బాక్సింగ్‌ 91+ కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ జలొలోవ్‌ చేతిలో సతీశ్‌ కుమార్‌ ఓటమి పాలయ్యాడు. సతీశ్‌పై 5-0 తేడాతో జలొలోవ్‌ గెలుపొందాడు. కచ్చితంగా పతకం తెస్తాడన్న అంచనాలు ఉన్న టాప్‌ సీడ్‌ అమిత్‌పంగాల్‌(52 కిలోలు) కూడా ప్రిక్వార్టర్‌లోనే వెనుదిరగడం క్రీడాభిమానులను నిరాశపరిచింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •