క్రైమ్ (Crime) వార్తలు (News)

అక్బరుద్దీన్ కోర్టుకు రావలసిందే.. లేదంటే అరెస్ట్ వారెంటే!!

నాంపల్లి కోర్టు ఒక కేసులో సెప్టెంబర్ 1న కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఒకవేళ ఆయన
విచారణకు రాకపోతే ఊరుకునేది లేదని, అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది

2012లో నిర్మల్ లో జరిగిన బహిరంగ సభలో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ పై న్యాయవాది కరుణ సాగర్ కేసు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా సెప్టెంబర్ 1న నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు అక్బరుద్దీన్ హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •