వార్తలు (News)

రోడ్డు ప్రమాదంలో డీంఎకే ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి!!

బెంగళూరు కోరమంగళ ప్రాంతంలో ఒక కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై. ప్రకాశ్‌ కుమారుడు కరుణసాగర్‌, కోడలు బిందు సహా ఏడుగురు మృతి చెందారు. ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా,
మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. స్తంభాన్ని ఢీకొని కారులో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రతను పెంచింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •