జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!!

ఏపీలో నిరుద్యోగుల నుండి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 398 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. టెన్త్ పాసై ఐటీఐలో ఎలక్ట్రికల్, వైర్ మెన్ ట్రేడ్ క్వాలిఫై అయిన 18 నుండి 35ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలయింది. సెప్టెంబర్ 24 వరకు ధరకాస్తులు స్వీకరిస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •