వార్తలు (News)

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణలో పూరీ జగన్నాథ్!!

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఈడీ కార్యాలయంలో విచారణకు నేడు పూరీ జగన్నాథ్ హాజరయ్యారు. ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. పూరీ జగన్నాథ్ అనంతరం, సెప్టెంబర్ 2న చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్‌, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరుకాబోతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •