వార్తలు (News)

భారత్ లో 26,727 కొత్త కేసులు.. 277 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15.20లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 26,727 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.37కోట్లు దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 277 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,48,339 కు చేరుకుంది. గత 24 గంటల వ్యవధిలో 28,246 మంది వైరస్‌ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3.30కోట్లు దాటింది. దేశంలో ప్రస్తుతం 2,75,224 మంది కరోనాతో బాధపడుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •