రాజకీయం (Politics) వార్తలు (News)

జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ.. కోర్టులో విచారణ!!

జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో రాంకీ ఫార్మా ఈడీ చార్జిషీట్‌పై సీబీఐ కోర్టు విచారణ జరిగింది. రాంకీ కేసులో ఎంపీ అయోధ్య రామిరెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేస్తూ
రాంకీ ఈడీ కేసు నుంచి తొలగించాలని అయోధ్య రామిరెడ్డి కోరారు. జగన్, విజయసాయి డిశ్చార్జి పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు ఈడీ గడువు కోరింది. రాంకీ, జగతి పబ్లికేషన్స్‌, వాన్‌పిక్, దాల్మియా, అరబిందో-హెటిరో సీబీఐ కేసుల విచారణ అక్టోబర్‌ 7కి కోర్టు వాయిదా వేసింది. దాల్మియాలో ఈశ్వర్ సిమెంట్స్ విలీనంపై వివరాలు తెలపాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •