క్రైమ్ (Crime) వార్తలు (News)

దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం??

దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి దూకి ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుడు తీవ్రంగా గాయపడడంతో ఉస్మానియ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •