ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 29,595 పరీక్షలు నిర్వహిస్తే 184 కొత్తకేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న కరోనా తో ఒకరు మృతి చెందడంతో ఇప్పటి వరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 14,443కి చేరింది. గత 24 గంటల్లో 183 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 20,56,501 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,149 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు :