ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 24,219 నమూనాలు పరీక్షిస్తే 165 కొత్తకేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా తో ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో కరోనా బారి నుంచి 130 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,260 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..