రోజు రోజుకూ నిత్యావసర సరకుల ధరలు ఎలా పెరుగుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీటన్నిటికీ తోడు రోజువారీ వినియోగంలో ముఖ్యమైన పాల ధరలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది. జనవరి 1తేదీ నుంచి పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో లీటర్ పాలపై రూ.2, హోల్ మిల్క్ లీటరుకు రూ.4 పెరగనున్నాయి.

పెరిగిన ధరలు చూడండి..