హైదరాబాద్ శివారు నార్సింగ్ పరిథి హైడెర్షాకోట్ లో యువతిపై ఒక ప్రేమోన్మాది కత్తితో దాడి చేసాడు. ప్రేమను అంగీకరించలేదని ఈ దారుణానికి ఒడికట్టాడని అనుమానిస్తున్నారు. ఆ యువతి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.