విరాట్ కోహ్లీ క్రికెట్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా రికార్డు సృష్టించారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పది కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకోవడంతో ఈ ఘనత దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గానే కాకుండా ఆసియ లోనే తొలి సెలబ్రిటిగా సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటికి ఫుట్‌బాల్ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల తరువాత కోహ్లీ నే అత్యధిక ఫాలోవర్లను కలిగిన ఆటగాడు.