వార్తలు (News)

భారత్ లో 40,134 కొత్త కేసులు.. 422 మరణాలు..!!

దేశంలో గడిచిన 24 గంటల్లా వ్యవధిలో 14,28,984 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 40,134 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.16 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 422 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.24 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లో 4,13,718 మంది వైరస్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల రేటు 1.30 శాతంగా నమోదైంది. నిన్న ఒక్కరోజే 36,946 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.08 కోట్లకు చేరుకుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    145
    Shares
  • 145
  •  
  •  
  •  
  •