అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల స్థావరాలపై దాడి!!

కంధర్ ప్రావిన్స్‌లోని జెరాయ్ జిల్లాలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ రక్షణ దళాలు జరిపిన వైమానిక దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించగా మరికొందరు గాయపడ్డారు. గత 24 గంటల్లో అనేక ప్రధాన నగరాల్లో జరిగిన ఈ ఘటనల్లో కనీసం 250 మంది తిరుగుబాటుదారులు మరణించగా, దాదాపు 100 మంది గాయపడినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. అలాగే కీలక సరిహద్దు క్రాసింగ్‌లను స్వాధీనం చేసుకుని ఆ తరువాత తాలిబన్లు ఉండే ప్రావిన్షియల్ రాజధానులను ముట్టడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •