అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో సింధు కు కాంస్యం!!

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా పోరాడి కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆమె రెండో పతకం అందించింది. దాంతో వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా సింధు కొత్త రికార్డు సృష్టించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    115
    Shares
  • 115
  •  
  •  
  •  
  •