అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

టోక్యో ఒలింపిక్స్ లో నిరాశపరిచిన కమల్‌ప్రీత్‌కౌర్‌!!

ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధిస్తుందని ఆశించిన డిస్కస్‌ త్రో అథ్లెట్‌ కమల్‌ప్రీత్‌ కౌర్‌ ఫైనల్స్‌లో నిరాశపరచారు. మొత్తం 12 మంది పోటీపడిన ఈ పోటీల్లో ఆమె ఆరో స్థానంలో నిలవగా అమెరికా అథ్లెట్‌ అల్మన్‌ వాలరీ తొలి ప్రయత్నంలోనే 68.98 మీటర్లతో అందరికన్నా అత్యుత్తమ ప్రదర్శన చేసి స్వర్ణం సొంతం చేసుకుని తర్వాతి రౌండ్లలో ఆమె విఫలమైనా చివరి వరకూ అదే మేటి స్కోరుగా నమోదవడంతో బంగారు పతకం కైవసం చేసుకుంది.

సెమీస్‌లో 64 మీటర్లతో రెండో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత అథ్లెట్‌ కమల్‌ప్రీత్‌కౌర్‌ ఫైనల్లో మూడో ప్రయత్నంలో 63.70 ప్రదర్శన చేయడంతో సెమీస్‌ మార్కును కూడా ఆమె అందుకోలేకపోయింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •