జాతీయం (National) వార్తలు (News)

లాభాల్లో నేటి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేటి ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 332 పాయింట్ల లాభంతో 52,918 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 101 పాయింట్లు లాభపడి 15,864 వద్ద ట్రేడవుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా, ఎన్‌టీపీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్ మహీంద్రా, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •