వార్తలు (News)

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు లో విషాదం.. ముగ్గురి మృతి!!

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఐదుగురు యువకులు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ ముగ్గురు యువకులు మృతి చెందగా, ఇద్దరిని స్థానికులు కాపాడారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలు పెట్టారు. మృతులు అర్వపల్లికి చెందిన ఉదయ్‌, రాహుల్‌, గట్టు శివగా గుర్తించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    33
    Shares
  • 33
  •  
  •  
  •  
  •