క్రైమ్ (Crime) వార్తలు (News)

మక్లూర్‌లో పెట్రోల్ బంకులో పెట్రోల్‌కు బదులు ‘నీళ్లు’??

నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌లో ఒక పెట్రోల్ బంకులో వాహనదారుడు ఆదివారం ఉదయాన్నే కారులో ఇంధనం నింపుకుని తన వర్క్ మీద బయలు దేరగా మార్గమధ్యలోనే కారు ఆగిపోయింది. మెకానిక్‌తో చెక్ చేయించగా ఇంధనం బదులు వాటర్ కొట్టారని చెప్పడంతో వాహనదారుడు బంక్ నిర్వాహకులపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    5
    Shares
  • 5
  •  
  •  
  •  
  •