వార్తలు (News)

తెలంగాణ లో 201 కొత్త కేసులు.. ఒకరి మృతి!!

తెలంగాణ లో గడిచిన 24గంటల వ్యవధిలో కొత్తగా 201 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,66,384కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే ఒకరు కరొనతో మృతి చెందడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మృతుల సంఖ్య 3,920కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 258 మంది కరోనా మహామ్మారి బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,541 యాక్టివ్‌ కేసులున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    20
    Shares
  • 20
  •  
  •  
  •  
  •