వార్తలు (News)

భారత్ లో 24,354 కొత్త కేసులు.. 234 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 14.29లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 24,354 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.38కోట్లు దాటింది. నిన్న ఒక్కరోజే 234 మంది మరణినిచడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,48,573 కు చేరుకుంది. గత 24 గంటల్లో 25,455 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 3.30కోట్ల మంది వైరస్‌ను జయించగా రికవరీ రేటు 97.86శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,73,889 మంది కొవిడ్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల రేటు 0.81శాతానికి చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •