టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఏపీలో డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ!!

ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ విభాగంలో డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్లు (డీపీఆర్‌ఓ)
మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హతలు: ఆర్ట్స్‌/ సైన్స్‌/ కామర్స్‌లో డిగ్రీ / జర్నలిజంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. దీనిలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి.

పేపర్ 1- జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ – 150 ప్రశ్నలు – 150 నిమిషాలు – 150 మార్కులు
పేపర్ 2 – జర్నలిజం/ పబ్లిక్‌ రిలేషన్‌ – 150 ప్రశ్నలు – 150 నిమిషాలు – 150 మార్కులు
పేపర్ 3 – తెలుగు, ఇంగ్లిష్‌లో డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ – 180 నిమిషాలు – 150 మార్కులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 19.10.2021
దరఖాస్తులకు చివరి తేది: 09.11.2021
వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •