గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్స్ అందరూ ధర్నాకు దిగుతూ సెంట్రల్ గవర్నమెంట్ నీట్ విద్యార్థులను త్వరగా రిక్రూట్ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఔట్ పేషంట్ విధులను బహిష్కరించారు. సూపరిండెంట్ మెయిన్ బ్లాక్ వద్ద జూనియర్ డాక్టర్లు నిన్న నుండి (1 డిసెంబర్ 21 ) ధర్నా మొదలు పెట్టి దానిని మూడు రోజులపాటు నిరసన తెలుపనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తే ఆస్పత్రిలో ఎలక్ట్రిక్ సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేసారు.