నేటి దేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిసాయి. నేడు సెన్సెక్స్‌ 776 పాయింట్లు లాభపడి 58,461 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 234 పాయింట్లు లాభపడి 17,401 దగ్గర ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌, సన్‌ ఫార్మా షేర్లు లాభాల్లో ముగియగా.. సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగిసాయి.