ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 15,568 నమూనాలు పరీక్షిస్తే 122 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నిన్న ఒకరు మరణించారు. గత 24 గంటల్లో 103 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,278 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు..