నిరుద్యోగులకోసం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ లో గుర్తుంచుకోవలసిన ముఖ్య సమాచారం: ఇందులో అకడమిక్ స్టాఫ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సైన్స్‌ (మిడిల్‌ లెవల్‌, సెకండరీ లెవల్‌), సోషల్‌ సైన్సెస్‌ (సెకండరీ లెవల్‌), లైబ్రేరియన్‌ పోస్టులు వేకన్సీ ఉన్నాయి. విద్యార్హతకు సంబంధించి గ్రాడ్యుయేషన్‌/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పాసైతే సరిపోతుంది. సంబంధిత విభాగంలో 5ఏళ్లు ఎక్స్ పీరియన్స్ కల్గి ఉండాలి. ఇంగ్లిష్ స్కిల్ ఉండాలి. [email protected] ఈమెయిల్ అడ్రస్ లో చెక్ చేసుకోండి. దరఖాస్తు చివరి తేదిగా 10.01.2022 నిర్ణయించారు.