ఏపీ ప్రభుత్వంతో పేచీ నడుస్తున్నా కూడా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏ మాత్రం తగ్గడం లేదు. చెప్పినట్లుగానే ఆయన ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరో కీలక ముందడుగు వేశారు. ఎన్నికల్లో అక్రమాలను నియంత్రించేందుకు గానూ ఆయన ఈవాచ్ అనే యాప్ను ఇవాళ ప్రారంభించారు. ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలు జరుగుతున్నట్లు తెలిస్తే, ఎవరైనా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన…