రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ వ‌ర్సెస్ వైసీపీ వార్ కొన‌సాగుతోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు, ప్ర‌లోభాల‌ను అరిక‌ట్ట‌డానికి నిమ్మ‌గ‌డ్డ ప్ర‌త్యేకంగా ఈ-వాచ్ అనే యాప్‌ను త‌యారుచేయించి ఇవాళ ప్రారంభించారు. ఈ యాప్‌పై అనేక ఆరోప‌ణ‌లు చేస్తున్న వైసీపీ ఇప్పుడు పోటీగా ఈ-నేత్రం పేరుతో మ‌రో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా క్షేత్ర‌స్థాయిలో స్థానిక సంస్థ‌ల…

Source