హైద‌రాబాద్ మెట్రో రైలు ఒక గొప్ప కార్యానికి ఉప‌యోగ‌ప‌డింది. నిత్యం ప్ర‌యాణికుల‌ను త‌ర‌లిస్తూ న‌గ‌రంపై ట్రాఫిక్ భారాన్ని త‌గ్గించే మెట్రో రైలు మొద‌టిసారి ఒక గుండెను త‌ర‌లించింది. ఒక ప్రాణాన్ని కాపాడింది. వివ‌రాల్లోకి వెళ్తే… జూబ్లిహిల్స్ అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్య‌క్తి ప్రాణాలు కాపాడాలంటే గుండె మార్పిడి చేయాలి. న‌ల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు ప్ర‌మాద‌వ‌శాత్తూ గాయ‌ప‌డి బ్రెయిన…

Source