కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గానే ఉంటారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ ఇరుకున‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఒక్కోసారి ఈ ట్వీట్లు బాగా పేలుతాయి. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులను నియంత్రించేందుకు ప్ర‌భుత్వం రోడ్డుపై భారీ ఎత్తున బ్యారీకెడ్లు నిర్మిస్తోంది. ఈ ఫోటోను ట్వీట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన రాహుల్ బ్యారీకెడ్లు కాదు, బ్రిడ్జిలు నిర్మించండి అని ఒకే మాట‌ల…

Source