కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ రికార్డులు సృష్టిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించినా దూసుకెళుతోంది. తాజాగా భారత్ వ్యాక్సిన్ ప్రక్రియలో మరో రికార్డు సొంతం చేసుకుంది. అతితక్కువ సమయంలో 40 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసిన దేశంగా భారత్ నిలిచింది. కేవలం 18 రోజుల్లో దేశంలో 40 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. 18 రోజుల్లో దేశం మొత్త…