వార్తలు (News)

ఏపిలో 1,546 కొత్త కేసులు .. 18 మరణాలు!!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 69,606 పరీక్షలు నిర్వహిస్తే 1,546 కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,71,554 కు చేరింది. నిన్న ఒక్కరోజే 18 మంది కరొనతో మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 13,428కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,940 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,37,956కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,170 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    99
    Shares
  • 99
  •  
  •  
  •  
  •