జాతీయం (National) రాజకీయం (Politics) వార్తలు (News)

భాజపా నేతలు అప్పు చేయొచ్చు కానీ మేము చేయకూడదా? : సజ్జల రామకృష్ణారెడ్డి!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే విషయం అందరికి తెలిసిందే! తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రూ.3లక్షల కోట్ల అప్పులకు కొవిడ్‌ సంక్షోభం తోడైందని కేంద్రం సహా అన్ని రాష్ట్రాలూ ఆర్థిక కష్టాలు, సంక్షోభంలో ఉన్నాయని, సంక్షేమ పథకాలకు వెచ్చించడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

సంక్షేమ పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడం లేదా అనేది భాజపా నేతలు చెప్పాలన్నారు. భాజపా వాళ్లు అప్పు చేయడం ఒప్పు.. మేము చేయడం తప్పా? అంటూ సజ్జల నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకొచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •