క్రైమ్ (Crime) వార్తలు (News)

రిమ్స్‌ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల అమ్మకాల దందా!!

రిమ్స్ అస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యొగాలను అమ్ముకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దానిలో నిజానిజాలు ఎంత ఉన్నాయో పరిశోధిస్తే స్డాప్ నర్సు ఉద్యోగానికి రూ. లక్ష 50 వేలు చెల్లించాలని మద్యవర్తులు నిరుద్యోగులతో బేరసాలకు దిగి ఆ డబ్బులు చెల్లించాలని బ్రోకర్‌ డిమాండ్‌ చేయగా మద్యవర్తి రూ.లక్షకు బేరం కుదుర్చుకున్నాడు. ఇలా ఐదుగురు నిరుద్యోగులతో మద్యవర్తులు కూడా బేరసారాలకు దిగుతున్నారు. ఈ క్రమం‍లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల వేలంపై నిరుద్యోగులు మండిపడుతూ బాధిత కుటుంబ సభ్యులు రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రిమ్స్ డైరెక్టర్ బాధితులకు వాగ్ధానం చేసారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    185
    Shares
  • 185
  •  
  •  
  •  
  •