అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

తొలి టెస్టు సన్నాహాల్లో టీమిండియాకు ఊహించని పరిణామం!!

ఇంగ్లాండ్ లో తొలి టెస్టు జరగడానికి ముందు భారత్ జట్టుకి ఊహించని పరిణామం ఎదురయింది. నాటింగ్హామ్ వేదికగా బుధవారం నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈరోజు నెట్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఓపెనర్ మయాంగ్ అగర్వాల్ గాయపడ్డారు. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ విసిరిన బౌన్సర్ బంతి అతని హెల్మెట్ కి బలంగా తాకడంతో కాంకషన్‌కి గురైనట్లు ఫిజియో డాక్టర్ నిర్ధారించారు. ప్రస్తుతానికి టీం వైద్యుల పర్యవేక్షణలో మయాంక్ అగర్వాల్ చికిత్స తీసుకుంటున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •