వార్తలు (News)

భారత్ లో 22,842 కొత్త కేసులు.. 244 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 22,842 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 244 మంది మృతి చెందడంతో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,48,817కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 25,930 మంది కరోనాను జయించడంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,30,94,529.కు చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,70,557కి చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •