జాతీయం (National) వార్తలు (News)

వరుసగా నాలుగోసారి పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు!!

వరుసగా నాలుగో రోజు చమురు ధరలు మళ్ళీ పెరిగి వాహనదారులకి కంట నీరు తెప్పిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 30 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్ లో 106.47 రూపాయలకు చేరుకోగా, డీజిల్ ధర 99.42 రూపాయలకు చేరింది. ఆయిల్ ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు కూడా పెరిగే ఛాన్సుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •