ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 31,065 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తే138 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. గత 24 గంటల వ్యవధిలో 118 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,157 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు :

జిల్లాలవారీగా కేసుల వివరాలు..